తెలంగాణ కబుర్లు క్యాలెండరు ఆవిష్కరించిన బహ్రయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్మీ హెడ్ ఆఫీసర్

0
1754

తెలంగాణ చరిత్రలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ ప్రధాన వృత్తులతో కూడిన క్యాలెండరు ని తెలంగాణ కబుర్లు టీం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖుల చేత ప్రశంసలు పొందిన ఈ క్యాలెండరు విదేశాల్లో కూడా ప్రవాస భారతీయులకు కూడా నచ్చుతుంది. మొన్నటికి మొన్న దుబాయ్ లో లాంచ్ చేయబడిన క్యాలెండరు ఇపుడు బహ్రయిన్ లో అక్కడి అంతర్గత మంత్రిత్వశాఖ ఆర్మీ హెడ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ రషీద్ అల్సద్ గారు అంవాజ్ మరినా బీచ్ ప్రాంగణంలో లో ప్రముఖ తెలంగాణ ప్రవాస భారతీయులతో లాంచ్ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజివేత్తలు నవీన్ కుమార్ కోటగిరి గారు (అంవాజ్ మరీనా,ఆపరేషన్స్ మేనేజర్), నాగేష్ బాశెట్టి గారు(బహ్రయిన్ కన్వీనర్ ,సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ ) లతో పాటు ప్రముఖ తెరాస ఎన్ఆర్ఐ బహ్రెయిన్ నాయకులు గంగారెడ్డి నలిమెల గారు ,శ్రీనివాస్ రెడ్డి సామా గారు ,ప్రవీణ్ తపరాపు,
అనీల్ దోణాకంటి, నవీన్ యెల్లా, నరేష్, బోడా గంగాధర్, రాజేశ్వర్ మరియు జోనీ మినాస్ సింగ్-యాచ్ కెప్టెన్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here