ప్రతి ఏడాది నిర్వహించే తెలంగాణ కబుర్లు అవార్డ్స్ ల్లో ఉత్తమ నటుడు విభాగంలో ఈ సారి ధ్రువ స్టార్ రామ్ చరణ్ కి వరించింది . మా వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో చరణ్ కి 52 % ఓట్లు రాగా తారక్ 22 % తో రెండవ స్థానంలో ఉన్నాడు. బన్నీ కి 18%,నాగార్జునకి 6% ఓట్లు వచ్చాయి . ఒక సమయంలో రామ్ చరణ్ పూర్తి స్థాయి ఆధిపత్యం కొనసాగించగా అనుకోకుండా మద్యలో తారక్ దూసుకొచ్చాడు. చివరకు కిరీటం రామ్ చరణ్ కి వరించింది.