తెలంగాణ కబుర్లు 2016 అవార్డ్స్:ఉత్తమ శాసన సభ్యులు winners

0
1251

ప్రతి ఏడాది నిర్వహించే తెలంగాణ కబుర్లు అవార్డ్స్ ల్లో ఉత్తమ శాసనసభ్యులు విభాగంలో ఈ సారి పుట్ట మధు,పద్మ దేవేందర్ రెడ్డి ,గొంగిడి సునిత లకు వరించింది . మా వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో పుట్ట మధు కి 24% ఓట్లు రాగా పద్మ దేవేందర్ రెడ్డి 20% తో రెండవ స్థానంలో ఉన్నారు . గొంగిడి సునిత కి 19%, రేవంత్ రెడ్డికి 15% , ఆశన్నగారి జీవన్ రెడ్డి కి 8% ,గంప గోవర్ధన్ కి 7% ఓట్లు వచ్చాయి . ఒక సమయంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ఏకఛత్రాధిపత్యం కొనసాగించగా అనుకోకుండా వెనకపడిపోయాడు . చివరకు కిరీటం పుట్ట మధు కి వరించింది.

పుట్ట మధు ,పద్మ దేవేందర్ రెడ్డి ,గొంగిడి సునిత గార్లకు కంగ్రాట్స్ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here