తెలంగాణ కబుర్లు 2019 ఉత్తమ మహిళమణులు వీరే

0
288

మహిళా దినోత్సవం సందర్బంగా 2019 ఏడాదికి గాను వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన మహిళామణులను ఎంపిక చేసి తెలంగాణ కబుర్లు ఉత్తమ మహిళ అవార్డులను ప్రకటించటం జరిగింది.

1) గుమ్మడి మాధవి గారు- ci హుజురాబాద్
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల డ్యూటీలో ఉన్నపుడు ఎన్నికల ప్రాంగణంలోకి అనుమతి లేకుండా వచ్చిన ఒక జర్నలిస్ట్ కి చుక్కలు చూయించింది.

2) రాజకీయ రంగం

సబితా ఇంద్ర రెడ్డి( ఎమ్మెల్యే,మహేశ్వరం )

కవిత మాలోత్ ,మాజీ ఎమ్మెల్యే (మహుబూబాబాద్)

3) కేతిరెడ్డి పద్మజ రెడ్డి – పారిశ్రామిక రంగం
పాలిమర్స్ రంగంలో రాణిస్తున్న మహిళా పారిశ్రామికవేత్త

4) M. ప్రశాంతి,కలెక్టర్ ,నిర్మల్ జిల్లా

5) మిలకూరి గంగవ్వ(మై విల్లేజ్ షో) -నటన రంగం
6) భావన సిర్పా (మోడలింగ్) –
ఇటీవల జరిగిన మిస్ సౌత్ ఇండియా పోటీల్లో వోటింగ్ విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది.
7) నుగూరి అర్చన (టీచింగ్ )
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు

8) విజయలక్మి కర్నె – మహిళ రైతు
నిజామాబాద్ జిల్లాలో మోర్తాడ్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళ రైతు.
9) డాక్టర్ ఎల్ సౌజన్య కున్నపరెడ్డి – వైద్య రంగం
వైద్య రంగంలో బిజి ఉంటూ సామాజిక సేవ చేస్తున్న మహిళమణి.

10) రచన ముదుంబి -జర్నలిజం

11) ఎర్రం పూర్ణ శాంతి – సేవ రంగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here