తెలంగాణాలో మరో ఐదు పాస్‌పోర్టు కేంద్రాలు….

0
3266
Telangana has been sanctioned five new post-office passport seva kendras
Telangana has been sanctioned five new post-office passport seva kendras

దేశంలోని హెడ్‌ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సంబంధిత సేవలను, వివరాలను సులభంగా అందించడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ తాజాగా మరో 149 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 235కు చేరుతుంది. తాజాగా ప్రారంభం కాబోతున్న కేంద్రాలలో ఐదు పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు మన రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండలలో ఈ కేంద్రాలను ప్రారంభించనుంది విదేశాంగ మంత్రిత్వ శాఖ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here