మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు…

0
496
Telangana Formation Day Celebrations
Telangana Formation Day Celebrations

తె

    లంగాణ ఏర్పడి మూడేళ్లు అవుతున్నందున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మన రాష్రం్రతో పాటు దేశంలోని మెట్రో నగరాలలో కూడా వేడుకలు జరపాలని నిర్ణయించింది
    జూన్ 2 నుంచి 4 వరకు ఉత్సవాలు ఘనంగా చేస్తమన్నారు పర్యాటకశాఖ మంత్రి చందులాల్. దీని కోసం 18కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. హైద్రాబాద్ లోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు రవీంద్రభారతి, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ లకు ఇప్పటికే లైట్లు పెట్టారు.
    ఈసారి రాష్ట్రంతో పాటు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పుణె నగరాల్లో కూడా వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. పీపుల్స్ ప్లాజాలో హర్యానా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 న అన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద జాతీయ జెండాలు ఎగురవేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here