బషీరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి సందర్బంగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని విడుదల చేసిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ టీమ్

91 0

 

ఈ రోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామంలో తెలంగాణ కబుర్లు వెబ్ ఛానెల్ 2021 ని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ బహరేన్ అధ్యక్షుడు నగేష్ బాశెట్టి,తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆకుల మోహన్ లు గ్రామ యువకులతో కలిసి ఆవిష్కరించారు.నగేష్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్యాలెండర్ ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని,దేశంలో యువత వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెలితే ప్రపంచంలో మన దేశం పెద్దన్నగా నిలుస్తుందని చెప్పారు.ఆకుల మోహన్ మాట్లాడుతూ వ్యవసాయ నేపథ్యంలో క్యాలెండర్ తయారు చేయడం రైతుల పట్ల యాజమాన్యానికి ఉన్న ప్రేమ తెలుస్తుంది. రానున్న రోజుల్లో రైతులకు మంచి రోజులు రావాలని ఆశించారు.

 

Related Post

వివేకానందనగర్ సమస్యల గురించి జోనల్ కమిషినర్ ని కలిసిన కార్పొరేటర్ లక్ష్మి భాయి

  122 డివిజన్ వివేకానందనగర్ లోని పలు సమస్యలపై  జోనల్ కమీషనర్ మమత ని కలిసి డివిజన్ అభివృద్ధికి ఫండ్స్ రిలీస్ చేసి దాని ద్వార డివిజన్…

మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు పెట్టిన కబ్జాదారులు

మాజీ ఎమ్మెల్యే భూమికే ఎసరు పెట్టిన కబ్జాదారులు చట్ట సభలో అడుగుపెట్టిన వ్యక్తి ,ఉన్నత విద్యావంతుడు ,వున్నోతోద్యోగిగా పదవీవిరమణ పొందిన వ్యక్తి వ్యవసాయ భూమినే భూకబ్జా దారులు…

రేవంత్ కి పీసీసీ ఇస్తే కేసీఆర్ కె లాభం..ఎందుకో చూడండి….

రేవంత్ రెడ్డి కేసీఆర్ ల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గు మంటుంది అనేది అక్షరసత్యం.ఒకానొక సమయంలో తెలంగాణ లో రేవంతా కేసీఆరా అనే విదంగా యుద్ధం…

రాజకీయాలకు నిజమైన పరమార్ధం చెప్పిన ఈ బాసర నాయకుడు

ప్రభుత్వ భూములు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి,ఎపుడు వాటిని కబ్జా చేసేద్దాం అనే దృష్టిలో ప్రస్తుతం ఉన్న 90% రాజకీయ నాయకులు ఉన్న సమాజంలో తన స్వంత ఆస్తి…

కరోనా కట్టడిలో అందరికి ఆదర్శం మంత్రి హరీష్ రావు

Posted by - April 13, 2020 0
కరోనా కాలంలో కొన్ని విచిత్ర సంఘటనలు చూస్తున్నాం.ప్రదానంగా నాయకులు.ఎప్పుడు ఇల్లు విడిచి బయటకు రాని కొందరు నాయకులు  సామాజిక కార్యక్రమాల పేరిట ఫోటోలు దిగుతూ కనీసం సామాజిక…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *