బండి సంజయ్ కి భగవద్గీతను బహుకరించిన తెలంగాణ బేటీ బచావో కన్వీనర్

80 0

 

ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారిని తెలంగాణ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్ శ్రీ మతి గీతా మూర్తి కలిసి అధ్యక్షులు గా బాధ్యత తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ భగవద్గీత పుస్తకాన్ని అలాగే ఒక ముస్లిం సోదరుడు మరియు జర్నలిస్టు శ్రీ తుఫైల్ అహ్మద్ రాసిన ‘ జిహాదిస్ట్ – థ్రెట్ టు ఇండియా ‘ పుస్తకాన్నీ శ్రీ బండి సంజయ్ గారికి బహుకరించారు. లాక్ డౌన్ ఉన్నందువల్ల ఇన్ని రోజులు శ్రీ బండి సంజయ ని కలవలేదని నిన్నటి నుండి కొంత సడలింపు ఇవ్వడం వల్ల ఈ రోజు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలియ చేశానని , ఈ సందర్భంగా పార్టీ గురించి అలాగే భవిష్యత్తు లో పార్టీ ప్రణాళిక గురించి, ప్రజా సమస్యల గురించి ఎలా ముందుండి వారికి చేదోడు వాదోడు గా ఉండాలో చర్చ కూడా జరిపారని శ్రీ మతి గీతా మూర్తీ తెలిపారు.

Related Post

కరోనా కట్టడిలో అందరికి ఆదర్శం మంత్రి హరీష్ రావు

Posted by - April 13, 2020 0
కరోనా కాలంలో కొన్ని విచిత్ర సంఘటనలు చూస్తున్నాం.ప్రదానంగా నాయకులు.ఎప్పుడు ఇల్లు విడిచి బయటకు రాని కొందరు నాయకులు  సామాజిక కార్యక్రమాల పేరిట ఫోటోలు దిగుతూ కనీసం సామాజిక…

గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ ని సందర్శించిన కార్పొరేటర్ బంగారి ప్రకాష్

Posted by - September 16, 2020 0
ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ యందు డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్  హోల్ సెల్ వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు మార్కెట్ యందు…

116 అల్లాపూర్ డివిజన్ లో అంబెడ్కర్ జయంతి

Posted by - April 14, 2020 0
ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియూ మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని వి…

ప్లాస్మా దానం చేసిన తెరాస నాయకుడు దండే విఠల్

ప్లాస్మా దానం చేయాలని టీఆర్ఏస్ కేడర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టి .రామారావు గారు ఇచ్చిన పిలుపు నేపథ్యం లో పార్టీ సీనియర్ నేత…

భీమగల్లో రైతు కాన్సెప్ట్ తో కూడిన తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘ, సిఐ సైదయ్య,మల్లెల లక్ష్మణ్

ఈ రోజు భీమగల్ పోలీస్ స్టేషన్లో స తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని ఆవిష్కరించిన ఆర్మూర్ ఏసీపీ రఘు, సిఐ సైదయ్య,ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి ,…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *