తెలంగాణ కబుర్లు ఉత్తమ ఎంపీలు వీరే

0
405

తెలంగాణ కబుర్లు 2017 పొలిటికల్ అవార్డ్స్ భాగంగా గత 10 రోజులుగా జరిగిన ఆన్లైన్ సర్వేలో దాదాపు 16 వేల మంది నెటిజన్లు పాల్గొనటం జరిగింది. చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పటం జరిగింది. ఈ సర్వేలో నెంబర్ 1 ఎంపీగా కల్వకుంట్ల కవిత (నిజామాబాద్) గారు 3655 ఓట్లు సంపాదించగా ,రెండవ స్థానంలో పసునూరి దయాకర్ (వరంగల్) గారు 3384 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి) గారు 2618 ఓట్లతో మూడవ స్థానం సంపాదించగా ,మోస్ట్ పాపులర్ ఎంపీ గా కొండా విశ్వేశ్వర రెడ్డి-చేవెళ్ల గారు నిలిచారు (అత్యధిక ఫేస్బుక్ కామెంట్స్ మరియు 1305 ఓట్లు వచ్చాయి).

నెంబర్ 1: కల్వకుంట్ల కవిత -నిజామాబాద్ 3655 — 24%
నెంబర్ 2 :పసునూరి దయాకర్ -వరంగల్ 3384 — 22%
నెంబర్ 3 :బూర నర్సయ్య గౌడ్ -భువనగిరి 2618 — 17%
మోస్ట్ పాపులర్ ఎంపీ :కొండా విశ్వేశ్వర రెడ్డి-చేవెళ్ల (అత్యధిక ఫేస్బుక్ కామెంట్స్ మరియు 1305 ఓట్లు — 8%)

విజేతలకు నిలిచినా ప్రతి ఒక్కరికి అభినందనలు. సర్వేకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here