తెలంగాణ బెస్ట్ ఎమ్మెల్యే -2017(online survey)

129
3775

ప్రతి ఏడాది తెలంగాణ కబుర్లు టీం తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ ఎమ్మెల్యేలను ఆన్లైన్ సర్వే ద్వారా ఎంపిక చేయటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆన్లైన్ సర్వే నిర్వహిస్తున్నాం . ఈ ఫలితాలను ఆధారం చేసుకొని అవార్డులు ఇవ్వటం జరుగుతుంది. ఐతే ఈ సారిపాత జిల్లాకో సర్వే పెట్టి దాని ద్వారా తెలంగాణాలో టాప్ ఎమ్మెల్యే లను ఎంపిక చేయటం జరుగుతుంది. ఈ సర్వే డిసెంబర్ 22, 2017 న మొదలై జనవరి 6, 2018 అర్ధరాత్రి ముగుస్తుంది.

మీరు చేయాల్సింది ఏంటంటే ,మీ కింద ఉన్న 10 జిల్లా లింకుల్లో మీ లింకును సెలెక్ట్ చేసుకొని మీకు మీ జిల్లాలో అభిమాన ఎమ్మెల్యే ను ఎంచుకోండి.

ఆదిలాబాద్ రంగారెడ్డి కరీంనగర్
హైదరాబాద్ నిజామాబాద్ ఖమ్మం
వరంగల్ మహుబూబ్ నగర్ మెదక్
నల్గొండ

129 COMMENTS

 1. Our Warangal East Constiuncy
  MLA Sri Konda Surekha.
  She Is Very Very Hard Worker, And give Protection To
  Her Constiuncy Memers, At Any
  Time,Any Area.
  She Looks Every Time Divisions,
  With Public Issues,Development.

 2. Our 26th Division Public Very Very Satisfaction.At The
  Same Time,Wgl East Constiuncy Total Divisions,Party
  Active Members And Ladies And Jents And Senior
  Citizens.

 3. జయశంకర్ జిల్లా: భూపాలపల్లిలో మళ్ళీ అత్యధిక భారీ ఓట్ల మెజారిటీతో గెలవనున్న సిరికొండ మధుసూదనాచారి గారు…. సిరికొండ మా (పేదల అండా) జయహో సిరికొండ…జై తెలంగాణ!!!

 4. ఆలేరు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా
  ప్రతీ రోజూ ఆలేరు నియోజకవర్గంలో పర్యవేక్షణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆసరా పెన్షన్ కల్యాణలక్ష్మి గొర్రెల పంపిణీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పధకాల అమలు తీరు మహిళా అభివృద్ధి కోసం గ్రామాలలో గ్రామపంచాయతి నూతన భవనాలు అంగన్వాడీ కేంద్రాల భవనాలు మౌలిక సదుపాయాలు వైకుంఠద్వామల అభివృద్ధి గ్రామాలలో హరితహారం అంతర్గత రోడ్లు మీనన్ కాకతీయ చెరువుల పై మరియు మిషన్ భగీరధ పనులపై అధికారులతో సమీక్షిస్తూ ఆలేరు నియోజకవర్గం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ అన్ని శాఖల నుండి నిధులు మంజూరు చేయిస్తూ ఆలేరు అభివృద్ధి కోసం ప్రతీ రోజూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చే మా గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునితా మహేందర్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా నాయకురాలు ప్రజల కోసం శ్రమించే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి

 5. జై kcr జై పైల్ల శేకర్ రెడ్డీ భువనగిరి నియోజకవర్గం

 6. పలుగుల నవీన్ కుమార్
  December 26, 2017 at 5:46 pm
  Your comment is awaiting moderation
  ఆలేరు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా
  ప్రతీ రోజూ ఆలేరు నియోజకవర్గంలో పర్యవేక్షణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆసరా పెన్షన్ కల్యాణలక్ష్మి గొర్రెల పంపిణీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పధకాల అమలు తీరు మహిళా అభివృద్ధి కోసం గ్రామాలలో గ్రామపంచాయతి నూతన భవనాలు అంగన్వాడీ కేంద్రాల భవనాలు మౌలిక సదుపాయాలు వైకుంఠద్వామల అభివృద్ధి గ్రామాలలో హరితహారం అంతర్గత రోడ్లు మీనన్ కాకతీయ చెరువుల పై మరియు మిషన్ భగీరధ పనులపై అధికారులతో సమీక్షిస్తూ ఆలేరు నియోజకవర్గం గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ అన్ని శాఖల నుండి నిధులు మంజూరు చేయిస్తూ ఆలేరు అభివృద్ధి కోసం ప్రతీ రోజూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చే మా గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునితా మహేందర్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా నాయకురాలు ప్రజల కోసం శ్రమించే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి

 7. Kankareddy Mla is a very good person I am Honar to say that he is à good person he understand every one no limittaton and move go he feel as normal thank u Trs government to giving such good person as Mla thank uu

 8. బెస్ట్ MLA వై అంజయ్య యాదవ్ గారు అతడు గ్రామ అధికారిగా, మండల అధ్యక్షులుగా, జిల్లా ZPTC గా, నియోజకవర్గ ఉద్యమ రథసారధిగా, ఇప్పుడు షాద్ నగర్ MLA గా ఎంతో అనుభవము కల్గి నియోజకవర్గాన్నీ ప్రగతిపథంలో నడుపుతున్న అంజయ్య యాదవ్ గారికి నా ఓటు BEST MLA అతనే అర్హుడు

 9. Talking about the MLA’s of telangana I must say The BIGALA GANESH GUPTA from nizamabad constituency he is th best MLA we all nazamabadis have ever seen he is educated moderate and the most efficient MLA who’s always stayed at nzb and work ever day and i belive entire nzb is appreciating for his dedication for nzb constituency….so i must say he is the best MLA of telangana ….jai telangana

 10. అభివృద్ధి ప్రదాతకు అదుడుగునా నీరాజనం…మహబూబ్నగర్ జిల్లాలో నారాయణ పేట నియోజకవర్గం నుండి అందరూ మనసులు చూరగొన నాయకుడు మా SR REDDY… MLA గా మళ్ళీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం…

 11. రాజా సింగ్ గారు .గోవుల రక్షకుడు,మన దేశ సంప్రదాయాన్ని కాపాడుతూ, దేశం కోసం ప్రజల కోసం సేవ చేసే నాయకుడు.భారతీయ జనతా పార్టీ mla

 12. ఆలేరు లో అభివృద్ది కి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీమతి Gongidi Sunitha గారు.t he best mla

 13. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం మళ్ళీ విజయం సాధించి ప్రజల ముందుకు వస్తారు ఇబ్రాహీంపట్నం లో ఇంకా మంచి అభివృద్ధి చేసి చూపిస్తారు

 14. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నంలో మళ్ళీ విజయం సాధించి ప్రజల ముందుకు వస్తారు ఇబ్రాహీంపట్నం లో ఇంకా మంచి అభివృద్ధి చేసి చూపిస్తారు ప్రజల అండ దండిగా ఉన్న నాయకుడు ఇంటి పేరునే మంచిగా మార్చుకొని మరింత ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపీయలని యం కె ఆర్ ఫౌండేషన్ స్థాపించి యువతకు శిక్షణ తరగతులు ఇప్పుయించి ఇంచు మించు 200 వరకు పోలీస్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయ్యేలా చేశారు ఇప్పుడు వారు ట్రెంనిగ్లో ఉన్నారు ఇది మంచిరెడ్డి మంచి మనస్థతవం జై తెలంగాణ జై జై మంచిరెడ్డి కిషన్ రెడ్డి

 15. బడుగు బలహీన వర్గాలుగా ఆశాజ్యోతి నియోజకవర్గ ప్రజలకోసం, నిరంతరం కృషిచేస్తూన్న నెట్టిoపాడు ప్రాజెక్ట్ సాదకురాలు జిల్లా సాదకురలు హాట్రిక్ ఎమ్మెల్యే మా ప్రియతమా నాయకురాలు శ్రీమతి డి కె అరుణమ్మా గారు.

  జై డి కె అరుణమ్మా

  జై కాంగ్రెస్ పార్టీ

  జై యూత్ కాంగ్రెస్

 16. జై సునితక్క జై జై సునితక్క
  జై కేసీఆర్

 17. సంగారెడ్డిలో మళ్ళీ చింతా ప్రభాకర్ గారిదే అత్యధిక మెజార్టీతో గెలుపు,భూ బకాసురుడు జగ్గారెడ్డి కి డిపాజిట్ గల్లంతు.

  • MA Anna Chinta Prabaker m l a(bc Samaja Vargam)samajika viluvalu kaliginavadu kavuna Anna onece again mla ga galustadu

 18. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నంలో మళ్ళీ విజయం సాధించి ప్రజల ముందుకు వస్తారు ఇబ్రాహీంపట్నం లో ఇంకా మంచి అభివృద్ధి చేసి చూపిస్తారు ప్రజల అండ దండిగా ఉన్న నాయకుడు ఇంటి పేరునే మంచిగా మార్చుకొని మరింత ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిపీయలని యం కె ఆర్ ఫౌండేషన్ స్థాపించి యువతకు శిక్షణ తరగతులు ఇప్పుయించి ఇంచు మించు 200 వరకు పోలీస్ కానిస్టేబుల్ గా సెలక్ట్ అయ్యేలా చేశారు ఇప్పుడు వారు ట్రెంనిగ్లో ఉన్నారు ఇది మంచిరెడ్డి మంచి మనస్థతవం జై తెలంగాణ జై జై మంచిరెడ్డి కిషన్ రెడ్డి

 19. ARKEPUDI GANDHI GARU (MLA SERILINGAMPALLY CONSTITUENCY)
  -HE IS THE BEST ????
  -HE DOES JUSTICE TO THE PROFESSION HE IS IN TO.
  -ŃØÑ ÇØRRÛPTÊD?
  -HE NEVER ENCOURAGES ILLEGAL ACTIVITIES ??
  -THE HERO? THE ROLE MODEL ?.
  -HE DOES MANY THINGS TO THE SOCIETY (BÊÍÑG A HÙMÄÑ).????
  -ITS THE RESPONSIBILITY OF EACH AND EVERY ONE TO ELECT THE CORRECT ŁÉÀDÊR…….?
  – THERE ARE MANY THINGS TO SAY ABOUT MLA ARIKEPUDI GANDHI GARU……BUT I DONT THINK SO JUST SAYINGS WILL REACH TO EVERYONE… TO EXPERIENCE THE FRAGRANCE OF OUR DYNAMIC ☄️EVER GREEN LEADER MLA ARIKEPUDI GANDHI GARU ?⭐️KEEP VOTING HIM .. AND TRUST ME HE IS THE BEST .. HE WILL NEVER LET YOUR EXPECTATIONS COME DOWN..UNTIL AND UNLESS THEY ARE GOOD…??

  N GANESH
  DIRECTOR JILLA GRANDHALAYA SAMSTHA( Medchal).

 20. ARKEPUDI GANDHI GARU (MLA SERILINGAMPALLY CONSTITUENCY)
  -HE IS THE BEST ????
  -HE DOES JUSTICE TO THE PROFESSION HE IS IN TO.
  -ŃØÑ ÇØRRÛPTÊD?
  -HE NEVER ENCOURAGES ILLEGAL ACTIVITIES ??
  -THE HERO? THE ROLE MODEL ?.
  -HE DOES MANY THINGS TO THE SOCIETY (BÊÍÑG A HÙMÄÑ).????
  -ITS THE RESPONSIBILITY OF EACH AND EVERY ONE TO ELECT THE CORRECT ŁÉÀDÊR…….?
  – THERE ARE MANY THINGS TO SAY ABOUT MLA ARIKEPUDI GANDHI GARU……BUT I DONT THINK SO JUST SAYINGS WILL REACH TO EVERYONE… TO EXPERIENCE THE FRAGRANCE OF OUR DYNAMIC ☄️EVER GREEN LEADER MLA ARIKEPUDI GANDHI GARU ?⭐️KEEP VOTING HIM .. AND TRUST ME HE IS THE BEST .. HE WILL NEVER LET YOUR EXPECTATIONS COME DOWN..UNTIL AND UNLESS THEY ARE GOOD…??

  N GANESH
  DIRECTOR JILLA GRANDHALAYA SAMSTHA( Medchal).

 21. నిత్యం ప్రజల కోసం తపించే మహనాయకుడు
  గౌ”శ్రీ ఎమ్మెల్యే యం. భూపాల్ రెడ్డి గారు 2019
  లో బారిమెజార్టీతో గెలసి మంత్రి పదవి సాధించి నారాయణఖేడ్ దశ దిశ మర్శడం పక్క
  జై MBR జై జై MBR,,??????

 22. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మహబూబ్ నగర్ జిల్లాలో అత్యుత్తమ MLA గా ఉన్నారు.కొల్లపూర్ నియోజకవర్గ సమస్యల సాధించడంలో ఆయన కృతార్థులయ్యారు..జూపల్లి గారే మా బెస్ట్ ఎంపిక

 23. ARKEPUDI GANDHI GARU (MLA SERILINGAMPALLY CONSTITUENCY)
  -HE IS THE BEST ????
  -HE DOES JUSTICE TO THE PROFESSION HE IS IN TO.
  -ŃØÑ ÇØRRÛPTÊD?
  -HE NEVER ENCOURAGES ILLEGAL ACTIVITIES ??
  -THE HERO? THE ROLE MODEL ?.
  -HE DOES MANY THINGS TO THE SOCIETY (BÊÍÑG A HÙMÄÑ).????
  -ITS THE RESPONSIBILITY OF EACH AND EVERY ONE TO ELECT THE CORRECT ŁÉÀDÊR…….?
  – THERE ARE MANY THINGS TO SAY ABOUT MLA ARIKEPUDI GANDHI GARU……BUT I DONT THINK SO JUST SAYINGS WILL REACH TO EVERYONE… TO EXPERIENCE THE FRAGRANCE OF OUR DYNAMIC ☄EVER GREEN LEADER MLA ARIKEPUDI GANDHI GARU ?⭐KEEP VOTING HIM .. AND TRUST ME HE IS THE BEST .. HE WILL NEVER LET YOUR EXPECTATIONS COME DOWN..UNTIL AND UNLESS THEY ARE GOOD…??

  N GANESH
  DIRECTOR Zilla GRANDHALAYA SAMSTHA( Medchal).

 24. తర తరాలుగా అభివృద్ధి లో వెనుకబడ్డ మా తుంగతుర్తి నియోజక వర్గాన్ని మూడున్నర సంవత్సరాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న సామాన్య ప్రజల సమస్య లు తెలిసిన విద్యార్ధి ఉద్యమమం నుండి వచ్చిన మన కిశోరన్న నాయకత్వాన్ని బలపరుద్దాం తుంగతుర్తి ని అభివృద్ధి చేసుకుందాం

 25. *దేవరకద్ర నియోజకవర్గన్ని అబివృద్ది చేయటమే తన లక్షంగా పని చేస్తు నియోజకవర్గం లోని ప్రతి చేరువుని నింపిన నాయకుడు..నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేల కాదు ఒక కార్యకర్తల పనిచేస్తున్న అలుపెరగని మనసున్న మారాజు గౌరవ దేవరకద్ర శాసన ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు…2019 ఎన్నికల్లో బారి మెజార్టీతో గెలవటం ఖాయం..

 26. మహబూబాబాద్ mla శంకర్ నాయక్ గారు బెస్ట్ mla, తను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, కానీ కొంతమంది అగ్రకులాల పార్టీ ద్రోహులు mla గారికి అధికారులను దూరం చేసి అభివృద్ధిని అడ్డుకుంటు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ, గ్రూప్ లు మెయింటైన్ చేస్తూ తమ ఉనికిని కాపాడుకుంటూ , శంకర్ణయక్ ను నీరుకార్చే పరిస్థితి తీసుక వస్తున్నారు, అధిష్టానం ఈ విషయం పై దృష్టి పెట్టి శంకర్ నాయక్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉంది

 27. మా అన్నా రాజా సింగ్ గారు తెలంగాణ లొనే బెస్ట్ ఎమ్మెల్యే బీజేపీ వారు స్వేచ్ఛ ఇవ్వండి ముఖ్య మంత్రి అవుతాడు.హిందువులు గర్వపడే విధంగా పరిపాలిస్తాడు.

 28. జై పైళ్ళ శేకర్ రెడ్డి.
  భువనగిరి ముద్దు బిడ్డ అన్న పైళ్ళ శేకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.

  జై హరీష్ అన్న
  జై కెసిఆర్.

 29. పటన్ చేరు నియోజకవర్గ లో 2019 ఎన్నికలలో గూడెం మహిపాల్ రెడ్డి విజయం సాధిస్తారు నియోజకవర్గ ని ఎంతగానో అభివృద్ధి చేశారు 2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపు తథ్యం (సురేందర్)

 30. Our kukatpally mla m krishna rao is best because he feels the pain of poor and needy and has ability to tackle difficult situations jai mkr. Irfan bowenpally

 31. ప్రజల మనిషి, ప్రతి నిత్యం ప్రజలమద్ధ్యయుంటూ, ప్రజల కష్టాలను గమనించి తక్షణమే పరిష్కరింసమర్థులు, ఆపదలో అన్నా అంటే నేనున్నానంటు పలికే ఒకే ఒక Kukatpally Constituency MLA గౌ౹౹మాదరపు కృష్ణారావు అన్న గారికే మా ఓటు. Jai KCR Jai Telangana. ఇట్ల మీ… గూడూరి చెన్నారెడ్డి ,మోతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ ప్రసిడెంటు. 9849021672.

 32. మన తెలంగాణ లో కారణ్మజన్ముడు KCR….
  KCR దేముడు లాంటివారు….
  Best MLA శ్రీ మాధవరం కృష్ణారావు గారు…..

 33. ఒక సమస్య పరిష్కారానికి నాకుతెలిసి చాలా మంచిగా పరిష్కరిస్తారు శ్రీ మాధవరం కృష్ణారావు…..

 34. I Narsaiah from Pragathi Nagar,Hyd . We are fighted for Telangana which is equal all communities and better life’s. But our aim is diverted for Votes and caste politics. Which is our people lives sacrifices for spirit not fulfilled. Major Telangana Drohulu enjoying power, it very bad to future Telangana. No more voting to waste leaders.

 35. Our MLA win in congress now he join trs
  He shoud not resign her mla seat trs govt also taken withour resignation
  This is now a days our telangana govt

 36. Patancheru constituency abhivruddilo venaka padadame kakunda,avineethinlo maa paalakudu telangaanalo no.dhayachesi trs Party vachey elections Lo abhyardhini marchali

 37. Patancheru constituency abhivruddilo venaka padadame kakunda,avineethinlo maa paalakudu telangaanalo no1.dhayachesi TRS Party vachey elections Lo abhyardhini marchali,lekapothe patancheru trs chethilo nundi BJP chethiloki velladam khaayam
  Reply

 38. కేపీహెచ్బీ కాలనీ best ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి నా ఓటు

 39. Patancheru MLA GUDEM MAHIPAL reddy garu is the best MLA……really awsm anna patancheru entha abivrudhi ahvuthadhani ahsal expecte chaiyaledu really your a awsm leader anna hats off

 40. మా హరిషన్న సిద్దిపేట ,జయ్ హరిషన్న జయ్ జయ్ హరిషన్న.90@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here