తెలంగాణ విమెన్ అఫ్ ది ఇయర్ : 5 గురు మహిళాలు వీరే

0
375

మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ కు ఎనలేని సేవ చేస్తున్న5 గురు మహిళామణులను గుర్తించి తెలంగాణ విమెన్ అఫ్ ది ఇయర్ గా సెలెక్ట్ చేయటం జరిగింది .

1) పద్మ దేవేందర్ రెడ్డి (డిప్యూటీ స్పీకర్ )
2)పుంజాల అలేఖ్య(ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి -పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్)

3) యోగితా రానా (హైదరాబాద్ జిల్లా కలెక్టర్ )
4) బడుగుల సుమతి (నార్త్ జోన్ డీసీపీ )5) బొంతు శ్రీదేవి రామ్మోహన్ (హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య -బడుగు బలహీన వర్గాల్లో విమెన్ ఎంపవర్మెంట్ కోసం పని చేస్తున్న మహిళా )

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here