ఆల్ ఇండియా డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్ గా తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అకాడమీ జట్టు

0
427

ఈ నెల 1 నుండి 4 వరకు షిర్డీ మహారాష్ట్ర లో జరిగిన ఆల్ ఇండియా డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీలో మొత్తం 16 రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి ఇందులో తెలంగాణా జట్టు, ముంబై , హర్యానా, మహారాష్ట్ర జట్లపై విజయం సాధించి, సెమీఫైనల్స్ లో AMCA అకాడమీ జట్టు మీద గెలిచి ఫైనల్ లో ఔరంగబాద్ జట్టు తో జరిగిన హిరహోరీ ఫైనల్స్ లో మొదట అవరంగబాద్ 30 ఓవర్లు లో 131 రన్స్ కి అల్ ఔట్ అయింది మన తెలంగాణ జట్టు లో అతర్వే పవర్ 6 ఓవర్లు వేసి 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు , రాఘవేంద్ర 2 , రాహుల్ 2 వికెట్ల తో ఔరంగబాద్ బ్యాటింగ్ కి కట్టడి చేశారు.
మన తెలంగాణా జట్టు హోరాహోరీగా బ్యాటింగ్ చేసి చివరి ఓవర్లు వరకు తలపడింది టీం అతర్వే పవర్ 25 రన్స్ , నవీన్ 30 రన్స్ , లో మనీష్ నాయుడు , 48 రన్స్ నాట్ ఔట్ తో జట్టును విజయపథంలో నడిపించాడు
విజయాన్ని కైవసం చేసుకున్నాము ఈ జట్టు హెడ్ కోచ్ ప్రెసిడెంట్ G.Lavan patel మాట్లాడుతూ ఈ జట్టు ఈ సెలక్షన్ జనవరి లో అకాడమీ గ్రౌండ్ లో నిర్వహించామని ఈ టీం సెలక్షన్ లో మొత్తం 31 జిల్లాల నుండి
క్రీడాకారులు పాల్గొన్నారని ఇందులో ప్రతిభ ఆధారంగా 46 మందిని స్టేట్ ప్రాబబుల్స్ కి ఎంపికచేసి 20 రోజులు ఉచితంగా కాంప్ సెలక్షన్ మ్యాచ్ లు నిర్వహించి ఉత్తమ జట్టుని ఈ టోర్నమెంట్ కి ఎంపిక చేశామని ఈ జట్టు కి కెప్టెన్ గా శంబిపూర్ దీపక్ రావు గా ఎంపికయ్యాడు జట్టులో ప్రతి ప్లేయర్ చాలా కష్టపడి వారి ప్రతిభకు నిదర్శనంగా ఈ ఆల్ ఇండియా కప్ ని కైవసం చేసుకున్నామని తెలిపారు.
ఈ జట్టు తో మహారాష్ట్ర కి హెడ్ కోచ్ గా తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ G LAVAN KUMAR మరియు మేనేజర్ గా, సెక్రటరీ  షామీర్ పెట్  రాజేష్ లు వున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here