రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ…

0
292

చల్లటి వాతావరణం వల్ల రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మళ్లీ మొదలైంది. స్వైన్ ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూతో 17 మంది చనిపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే చాలా కేసులు నమోదు అయ్యాయి. స్వైన్ ఫ్లూపై ప్రజలకి అవగాహన కల్పించాలని నిర్ణయించింది సర్కార్. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here