పుట్టినరోజున గౌరవ డాక్టరేట్ పొందిన తెలంగాణా ఉద్యమకారుడు

68 0

 

ప్రపంచంలో ప్రతి మనిషికి పుట్టినరోజు పండగ కన్నా గొప్పగా వేరే పండగ ఉండదేమో.అంతే కాకుండా ఆ పుట్టినరోజున వచ్చే బహుమతులను చూసి మురిసిపోయే వాళ్ళు ఈ లోకంలో ఉండరేమో. కోటీశ్వరుడు అయిన కూడా పుట్టినరోజు న దక్కే చిన్న బహుమతి అయిన మురిపెంగా చూసుకుంటారు,అలాంటిది ఆ పండగ రోజున జీవితంలో మరిచిపోలేని బహుమతి వాస్తే ఆ కిక్కె వేరు.అలాంటిదే ఒక తెలంగాణ ఉద్యమకారుడికి ఒక గొప్ప బహుమతి దక్కింది.

పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యార్థి నాయకుడు ఆకుల స్వామి వివేక్ పటేల్ తన పుట్టినరోజు సందర్బంగా బెంగళూర్ లోని ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని అందజేసింది.ఈ రోజు స్నాతకోత్సవ సభలో వివేక్ చేసిన పలు సేవలను గుర్తించి ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వివేక్ చెప్పారు.వివేక్
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.

Related Post

అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నర్సాపూర్ లో మహిళా రైతులకు సన్మానం

  సృష్టికి మూలం అమ్మ అలాంటి అమ్మ ప్రపంచ ఆకలి తీర్చడానికి రైతుగా వారి శ్రమని ఆహారంగా మార్చి అందరి ఆకలి తీరుస్తున్న మహిళ మణులకు సేవ్…

బండి సంజయ్ కి భగవద్గీతను బహుకరించిన తెలంగాణ బేటీ బచావో కన్వీనర్

Posted by - May 21, 2020 0
  ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారిని తెలంగాణ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆద్వర్యంలో నల్గొండ ఉమ్మడి జిల్లాలోని రైతులతో జూమ్ virtual సమావేశం

ఇటివల పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన విషయాలను ఈ రోజు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వరంలో,గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,సూర్యాపేట జిల్లా కన్వెనర్…

స్వయం శీల పరీక్షలో ఎర్రబెల్లి నెగ్గాడా లేదా?

దుబ్బాక ,గ్రేటర్ ఎన్నికల తర్వాత తెరాస అధిష్ఠానం మేధోమదనం మొదలైన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,మేయర్లు ఉన్నా కూడా తెరాస ఓటమికి కారణాలు ఏంటని వెతుక్కునే…

మెట్పల్లి లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా రైతులకు గౌరవ సన్మానం

మెటుపల్లిలో మహిళ దినోత్సవం పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ ర్యాడ ఆదేశ అనుసారం మహిళ రైతులు చిన్నమ్మ,రాధ లకు మెటుపల్లి కౌన్సిలర్ మార్గం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *