సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ చొరవతో సూర్యాపేట నిమ్మ రైతులకు బాసటగా ఉంటామని హామీ ఇచ్చిన వ్యవసాయాధికారులు

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కరోనా సంక్షోభంలో ఏర్పడ్డ సమస్యలను తీర్చడానికి సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ నిర్వహిస్తున్న #SaveFarmerFirst లో భాగంగా సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం,కేషవపురం గ్రామంలో
నిమ్మ రైతు పేరెల్లి యుగంధర్ తన సమస్య గురుంచి చెప్పినపుడు సంస్థ ట్విట్టర్లో కలెక్టర్ గారికి టాగ్ చేసి,ఆయనకు కాల్ చేస్తే sms ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత ఆయన సిబ్బందితో రైతుతో మాట్లాడించి ఆ ఊరిలో ఉన్న ప్రతి నిమ్మ రైతు ని కపడుతానని హామీ ఇవ్వడం జరిగింది.అంతే కాకుండ నిమ్మ రైతుల్ని నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి సైదులు,మండల
వ్యవసాయాధికారి లింగారెడ్డి కలిసి సమస్య పరిష్కరనికి ముందడుగు వేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close