సక్సెస్ లో పవన్ బాటలో సుప్రీమ్

0
1091

ఏంటి పవన్ కి ,సుప్రీమ్ సాయి ధరం తేజ కి లింక్ ఏంటని అనుకుంటున్నారా ?
అవును ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటలో సుప్రీం స్టార్ సాయి ధరం తేజ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆల్రెడీ స్టైల్ ,మానరిజం లలో మేన మామల మేనరిజంలను అనుసరిస్తున్న సాయి ఇపుడు పవన్ విజయాలను అనుసరిస్తున్నాడు. ఐతే అది ఎలాగో చూద్దాం …

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కమర్షియల్ హిట్ కాదు కాని రెండవ సినిమా గోకులంలో సీత హిట్ ,మూడవ సినిమా సుస్వాగతం సూపర్ హిట్ ,నాల్గవ సినిమా తొలిప్రేమ గురుంచి చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ధరం తేజ మొదటి సినిమా రేయ్ (షూటింగ్ స్టార్ట్ అయింది ) ఫ్లాప్ ,రెండవ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం ,మూడవ సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ ,ఇపుడు నాల్గవ సినిమా సుప్రీమ్ లు బాక్స్ ఆఫీసు దగ్గర మంచి వసూళ్లు చేసాయి. సుప్రీమ్ మొదట్లో మాములుగా నడిచిన కూడా బ్రహ్మోత్సవం ఫెయిల్ కావటంతో సుప్రీమ్ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి .విచిత్రమ్ ఏంటంటే తొలిప్రేమ కూడా మొదటి విడుదలలో పెద్దగా వసూళ్ళు రాలేదు కాని తర్వాత దుమ్ము రేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here