వారసత్వ ఉద్యోగాలకి సుప్రీం ఝలక్

0
314
supreme-court-opposite-the-hereditary-employment
supreme-court-opposite-the-hereditary-employment
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సింగరేణి వారసత్వ ఉద్యోగాల జీ.వో కి సుప్రీం కోర్ట్ అడ్డుకట్ట వేసింది.
    సింగరేణి బొగ్గు కార్మికులుగా పని చేస్తున్న ఉద్యోగులు వారి వారసులకు పదవీ విరమణ, స్వచ్ఛంద విరమణ, తదితర అంశాల ప్రాతిపదికన వారి ఉద్యోగాలు ఇవ్వవచ్చని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
    సింగరేణి వారసత్వ ఉద్యోగ నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని ఉమ్మడి హైకోర్టు గతంలో కొట్టివేసింది.ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బొగ్గు గనుల కార్మిక సంఘం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణను సుప్రీం కోర్ఠు కూడ తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. ఇది తెలంగాణా ప్రభుత్వానికి బొగ్గు గనుల కార్మికులకు ఇబ్బంది కలిగించే తీర్పుగా పరిగనిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here