కరోనా సంక్షోభం లో సుంకేట్ వలస కూలీలకు అండగా నిలిచిన యువత

26 0

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ధాతలుగ మారిన యువత కనికరం రాజేష్, బండి కిషన్ , ఎగ్గిడి చoద్రశేఖర్, దూడ ప్రసాద్ , జంగిటి స్వామి పిట్ల మోహన్ వలస కూలీలకు ఎంపీటీసీ ఒడ్డం ప్రశాంత్ కుమార్ చేతులమీదుగా 25 కుటుంబాలకు ( 15 )రోజులకు నిత్యవసర సరుకులు & మాస్కులు డెటాల్ సోప్ & ఎగ్స్ పంపినీ చేశారు ఈ సందర్బంగా ఎంపీటీసీ ఒడ్డం ప్రశాంత్ కుమార్ దేశ రాష్ట్ర ప్రభుత్వలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా నేపథ్యంలో నిరుపేదలకు వలస కూలీలకు నిత్యవసర సరుకులు అందించేందుకు ముందుకు దాతలు ఇంకా ముందుకు రావాలని సుంకేట్ ఎంపీటీసీ ఒడ్డం ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమం లో ఏ.రవి ,లోలం గంగాధర్ శ్రీరాములరామకృష్ణ , పి. బాలకిషన్ జె.నరేష్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Related Post

పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సభ్యులు

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిన యెడల ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న సేవ మూర్తులకు కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా *Save…

కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు.కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు.కరోనా పాజిటివ్‌గా…

తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు సహాయం చేసిన ఆది శ్రీనివాస్

Posted by - April 21, 2020 0
రోజువారీ కూలీలకీ మరియు తెల్ల రేషన్ కార్డు లేని వారికీ నిత్యావసర సరుకులను పంపినీ చెసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో భీంగల్ పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన సభ్యులు

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిన యెడల ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Save Global…

పేదలకు సహాయం చేసిన జవహర్ కాలనీ యూత్ సభ్యులకు అభినందనలు : కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

Posted by - May 2, 2020 0
చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ (నార్త్) లో జవహర్ కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కాలనీ లో నివసించే పేదలకు తమ వంతు సహాయం గా సుమారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *