stay tune to గబ్బర్ సింగ్ స్టూడియో

0
434

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక టీవీ ఛానల్ స్టార్ట్ అవ్వబోతుందని ఈ మద్య ఒక న్యూస్ వైరల్ వెళ్ళుతుంది. సర్దార్ గబ్బర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా 2019 ఎన్నికల్లో జనసేన పోటి చేయబోతుందని పవన్ ప్రకటించాడు. దీనికి కావాల్సిన ఒక ఛానల్ రాబోతుందని పవన్ సన్నిహితుల వర్గాల సమాచారం. తన అన్నయ్య ప్రజారాజ్యం పెట్టినపుడు తమకంటూ ఒక ఛానల్ లేకపోవటం వలన కాంగ్రెస్ ,తెదేపా వాళ్ళు చేసిన విమర్శలకు కౌంటర్ లు ఇచ్చిన కూడా అవి ప్రజలకు చేరేలేకపోయాయి. దీనితో ప్రజల్లో కూడా ప్రజారాజ్యం అంటే అది ఒక టికెట్లు అమ్మే పార్టీ గా ముద్ర పడింది.
ఐతే జనసేన విషయంలో అలంటి తప్పు లేకుండా ఉండాలని పవన్ జాగ్రత్త పడుతున్నాడు. సర్దార్ విడుదలకు ముందు కొన్ని ఛానల్ల పైన నమ్మకున్న కూడా సర్దార్ సినిమా టాక్ విషయంలో ఉన్న నెగిటివ్ ఇంకాస్త ఎక్కువ చూపారని పవన్ అసహనంగా ఉన్నాడట . దీనితో ఎలాగైనా ఒక ఛానల్ పెట్టాలని నిర్నహించాడట .
stay tune to గబ్బర్ సింగ్ స్టూడియో .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here