నెట్ లో వైరల్ గా మారిపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సోడెక్సో ఫేక్ న్యూస్

0
414
income tax department shocks at it employee house
income tax department shocks at it employee house
    ఒక్కోసారి కొన్ని వార్తలు అనుకుకోండా హుళచల్ చేస్తాయి . వార్తల్లో నిజం లేకపోయినా కూడా అది వాస్తవ వార్తగా ప్రజల్లోకి వెళ్తుంది. అలాంటి అవాస్తవ వార్త ఇపుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. అదేంటో కింద చదివితే మీకు తెలుస్తుంది.

    ఇటీవల ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ ఢిల్లీ, బెంగళూర్ లతో పాటు ఇతర నగరాలలోని సాప్ట్ వేర్ ఉద్యోగుల ఇళ్ళలో సోదాలు నిర్వహించింది. దీనిలో విజయ్ అనే ఉద్యోగి ఇంటిలో దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించింది. అక్కడ ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పట్టుకున్నది సొడెక్సో మీల్స్ కూపన్స్ మాత్రమే. మాములూ జీవితాన్ని గడిపే ఆ ఉద్యోగి ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ సోదాలతో ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు. వెనువెంటనే షాక్ నుండి తేరుకున్న విజయ్ అధికారులకి తన దగ్గరున్న పత్రాలను సమర్పించాడు. అతని దగ్గర భోజనానికి సంభందించిన కూపన్స్ మరియు 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిసి అవ్వాకయ్యారు అధికారులు.

    కానీ ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు నిర్వహించిన సోదాల వల్ల తనకి చాలా మంచి జరిగిందని ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేసాడు విజయ్. తన బంధులు,స్నేహితులు అడిగే ప్రశ్నలకి ఇది ఒక సమాధానంగా నిలుస్తుందని ,వాళ్ళు మళ్ళి తనను ప్రశ్నించడానికి బయపడుతారని తెలిపారు.

      ఈ వార్త ఒక ఫేక్ వార్త పోర్టల్ లో ప్రచురించారు. కానీ ఇది నిజమని అందరు నమ్మేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here