భారీగా ఉద్యోగులను తొలగింపు: స్నాప్‌డీల్‌

0
352
snapdeal shocking news
snapdeal shocking news

ఈ కామర్స్‌సంస్థ స్నాప్‌డీల్‌ భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు సోమవారం (జూలై-31)న ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 80% మందికి స్వస్తి పలకనున్నట్టు చెప్పింది. స్నాప్‌డీల్‌ వ్యవస్థపాకులు కునాల్ బాల్‌, రోహిత్ బన్సల్ గత గురువారం( జూలై-20) సాయంత్రంమే ఈ కీలక ఆదేశాలను జారీ చేసినట్టు సమాచారం. గత ఏడాది జూలైలో 9వేలమంది ఉద్యోగులను కలిగి వున్న స్నాప్‌డీల్‌ ఇటీవల ఈ సంఖ్యనను 12వందలకు కుదించింది. దీంతో దేశీయ ఈకామర్స్‌ లో అతిపెద్దడీల్‌గా నిలవనుందని , తమ ఉద్యోగాలకుఢోకా ఉండదని భావించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here