భారతి నగర్ డివిజన్లో ఎమ్ ఐ జి లోగల సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గారి సతీమణి యాదమ్మ గారు, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి తగిన బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి సింధూ ఆదర్శ్ మహిళా మండలి ప్రెసిడెంట్ రాణి గారు, వినోద, శ్రీదేవి, జ్యోతి, మహిమల, రామ లక్ష్మీ, సునీత, శ్యామల, అరుణ జ్యోతి, విజయ, శ్రీలత, జెబాన్, రేష్మ, నస్రీన్, సయేద, రాధ కృష్ణ, రాములు, మధుసూధన్,DGM ప్రసాద్, డిఫెన్స్ శ్రీను, కేబుల్ శ్రీను, సంధ్యా, నాజ్జు, పాష మరియు ఇతరులు పాల్గొన్నారు. అధే విధంగా అదే కాలనీ లో బ్రహ్మ కుమరిస్ ఓం శాంతి కార్యక్రమాన్ని కి వెళ్ళడం జరిగింది.
