వరంగల్ లో కూరగాయలు పంపిణీ చేసిన సిద్ధం నరేష్

94 0

బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ జే పీ నడ్డ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్  మరియు వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ  ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గంలోని 15, వ డివిజన్ నందు పేద ప్రజల ఆకలి తీర్చడం ప్రధాన లక్ష్యంగా ఈ రోజు సిద్దం నరేష్ పటేల్ 150 మందికి పైగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అచ్చ శ్రావణ్ కుమార్,శ్రీను, కొంకా భాస్కర్, ,రాజు తదితరులు పాల్గొన్నారు..

Related Post

పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సభ్యులు

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ కారణంగా ప్రపంచం స్తంభించిన యెడల ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న సేవ మూర్తులకు కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా *Save…

బాల్కొండ ,ముప్కాల్,మెండోరా పోలీస్ సిబ్బంది కి శానిటైజర్లు పంచిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్

Posted by - April 13, 2020 0
కరోన వైరస్ తో ప్రపంచం మొత్తం స్తంభించిన కారణంగా ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Save…

కూకట్పల్లి లో 139 పేద బ్రాహ్మణులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన అడుసుమిల్లి

Posted by - May 6, 2020 0
కే పిహెచ్ బీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణములో 139 మంది పేద బ్రాహ్మణులను గుర్తించి మన ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావుగారి సూచన…

షాపూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను మళ్ళీ తెరిపించాలని డిమాండ్ చేసిన పుప్పాల భాస్కర్

Posted by - April 30, 2020 0
షాపూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను ఇటీవలే కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ కి మార్చిన నేపథ్యంలో కూరగాయల కొనుగోలుకు వస్తున్న ప్రజలు సామాజిక దూరాన్ని విస్మరిస్తు ‘కరోనా…

పేదలకు సహాయం చేసిన జవహర్ కాలనీ యూత్ సభ్యులకు అభినందనలు : కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

Posted by - May 2, 2020 0
చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ (నార్త్) లో జవహర్ కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కాలనీ లో నివసించే పేదలకు తమ వంతు సహాయం గా సుమారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *