రాజమౌళి కి ఝలక్:1000 కోట్లతో మహాభారతం.

0
391
shocking news to rajamouli -dream project mahabharath
shocking news to rajamouli -dream project
    S S రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచ సినిమా ఇండస్ట్రీలన్నిటికి పోటిగా నిలిపిన ఘనుడు.
    తీసిన ప్రతీ సినిమాలో వైవిధ్యం , కొత్తధనం. ప్రేక్షకుల అభిరుచినెరిగిన ఈ దర్శకుడికి తన డ్రీం ప్రాజెక్ట్ విషయంలో గట్టిగా ఝలక్ తగిలింది. మహాభారతం తెరకెక్కించడం తన డ్రీం ప్రాజెక్ట్ అని అనేక సందర్భాలలో రాజమౌళి చెప్పారు. ఐతే బాహుబలి అనంతరం ఈ సినిమాకి కసరత్తు చేస్తారని సగటు అభిమానులు ఉహించిన విషయమే.
    కాని ఈ విషయంలో రాజమౌళికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.. మరో దర్శకుడు ఈ సినిమా నిర్మాణం దిశగా పావులుకదుపుతున్నారు. V A శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దీనికి దుబాయ్ లో ఉంటున్న ఓ భారతీయ వ్యాపారవేత్త రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నాడటా. ఈ సినిమాని 2020 లోపు అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకునట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here