ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ – ఇంటి నంబర్ కి ఆధార్ లింక్

0
451
shocking news to house owners
shocking news to house owners

నగర పంచాయతీలలో జరుగుతున్న అక్రమాలను తగ్గించటానికి నగర పంచాయతీకి చెందిన వెబ్‌సైట్‌లో ప్రజలు వారి ఇంటి నంబర్‌ లకు ఆధార్‌ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేయాలని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలకు ఆదేశాలు జారీ చేశారు. ఒకరి ఇంటిని యజమానికి తెలియకుండానే ఇతరులు అక్రమంగా తమ పేరుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న సంఘటనలు,ఆస్తి పన్నులు చెల్లించినా చెల్లించలేదంటూ మళ్లీ రావడం ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి ఈ పతకాన్ని తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here