తెరాస పరువు కాపాడిన సీమాంధ్రులు

567 0

ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో భాజపా అనున్యంగా గెలిచి భవిష్యత్తులో తెలంగాణ లో భాజపాకు ఆశలు వికసించాయి.తెరాస ఎక్స్ ఆఫీషియో సభ్యులతో కలుపుకొని మేయర్ పదవి ని దాదాపు కైవసం చేసుకున్నట్లే కాని తెరాస కు మింగుడుపడని ఒక విషయం బయటపడింది. భాజపాకు వచ్చిన మేజర్ సీట్లలో కరుడుగట్టిన తెలంగాణ వాదులు ఉండే ప్రాంతాలో గెలవగా, తెరాసకు మాత్రం సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి, శేరిలింగంపల్లి ,జూబ్లీహిల్స్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి.దీన్ని బట్టి చూస్తే తెలంగాణ వాదుల్లో తెరాస మీద ఆసక్తి కోల్పోయినట్లు తెలుస్తుంది.ఇదే ట్రేండింగ్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటే తెలంగాణ వాదం ఎక్కువ ఉన్న కరీంనగర్,నిజామాబాద్, మెదక్,ఆదిలాబాద్,వరంగల్,మాహుబూబ్ నగర్ ,నల్గొండ లాంటి మిగతా తెలంగాణ జిల్లాల్లో తెరాసకు చుక్కెదురు కావొచ్చు.ఏది ఏమైనా ఈసారి తెరాస పరువు కాపాడింది సీమాంధ్రులే అని చెప్పాలి.లేదంటే భాజపాకు మేజిక్ ఫిగర్ వచ్చేది.

Related Post

పుట్టినరోజు సందర్బంగా రైతు ఫేస్ మస్కులను పంచిన రవీందర్ ర్యాడ

Posted by - September 14, 2020 0
కరోన సంక్షోభంలో ఫేస్ మస్కుల ఆవశ్యకత అందరికి తెలిసిందే. ఈ సందర్భంలో ఫాన్సీ మాస్కులతో తమ ప్యాషన్ ని చాటుకుంటే సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్…

సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ

భారతి నగర్ డివిజన్లో ఎమ్ ఐ జి లోగల సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గారి సతీమణి…

బషీరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి సందర్బంగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని విడుదల చేసిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ టీమ్

  ఈ రోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామంలో తెలంగాణ కబుర్లు వెబ్ ఛానెల్…

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్.. ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ అధికార పార్టీ కి ప్రతిష్టగా మారిన ఎం.ఎల్.సి ఎన్నికలు మార్చి 14 న ఎన్నికలు…

కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ కి సహాయం చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట పట్టణ ఒకటవ వార్డు కౌన్సిలర్ రెండు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి హరీష్ రావు యశోద…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *