చెక్ పోస్ట్ ల ఎత్తివేత…

0
508
scrapping the checkposts
scrapping the checkposts

ఇక గంటల తరబడి వాహనాలు ఆపే బాద తప్పినట్లే వాహనాదారులకి.GST అమలులోకి రావటంతో దేశంలోని 22 రాష్ట్రాలు సరిహద్దు చెక్ పోస్ట్ లను ఎత్తివేసాయి.ఇంతకముందు వేరువేరు రాష్ట్రాలలో వేరువేరు పన్ను ఉందటంతో వాహనదారులు పన్ను చెల్లిస్తున్నారా లేదా అని తనికీ చేయటానికి చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసారు. దీంతో గంటల తరబడి లారీలు ఆగిపోవాల్సి వచ్చేవి. ఇప్పుడు ఒకే పన్ను విధానం అమలులోకి రావటంతో వాహనాదారులకి ఆ బాద తప్పింది అంతేకాకుండా చెక్ పోస్ట్ ల అవసరం లేకపోవటంతో పంజాబ్,హిమాచల్ ప్రదేశ్,మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా చెక్ పోస్ట్ లను ఎత్తివేయనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here