సూపర్ సక్సెస్ తో జీశాట్ 19 ప్రయోగం..

0
306
scientists are full fun with GSAT 19 experiment success.
scientists are full fun with GSAT 19 experiment success.

జీశాట్ 19 సక్సెస్ తో ఇస్రో సైంటిస్టులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంటర్నెట్ స్పీడ్ ను సెకనుకు 70 గిగాబైట్ల వచ్చేల చేయటమే తమ లక్ష్యం అన్నారు ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్. త్వరలోనే జీశాట్ 11, జీశాట్ 20 ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు సిద్దం చేశామన్నారు. మరో 45 రోజుల్లో PSLV C-38 కూడా ప్రయోగిస్తామని చెప్పారు. జీశాట్ 19 సూపర్ సక్సెస్ తో 4,500 -5,000 కిలోల బరువు గల ఇన్ శాట్ -4 తరహా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో ఎదుగుతుందని తెలిపారు. ఇప్పటికే సూపర్ సక్సెస్ రేటుతో ఉన్న ఇస్రో ముందు ముందు 12 ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here