సరికొత్త చార్జీలతో SBI…

0
424
SBI new charges
SBI new charges

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆన్ లైన్ లావాదేవీలకు చార్జీలు తీసుకొచ్చింది. ఆన్ లైన్ లావాదేవీలు, బ్యాంకింగ్ సర్వీసులను GST పరిధిలోకి తీసుకొచ్చింది. 18శాతం ట్యాక్స్ విధిస్తున్నారు. వెయ్యి రూపాయల వరకు ఎలాంటి ఛార్జీ లేదు. రూ.వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు రూ.5 ప్లస్ GST(18) యాడ్ అవుతుంది. ఐదు రూపాయలపై 18శాతం అంటే 90పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఒకే పన్ను విధానంలో బ్యాంకింగ్ ఆన్ లైన్ సర్వీసులను 18శాతం ట్యాక్ స్లాబ్ లో చేర్చడంతో అన్ని బ్యాంకులు కూడా సర్వీస్ ఛార్జీలపై ట్యాక్స్ విధించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here