తన వైద్యంతో ఎందరికో ప్రాణదానం చేసిన డాక్టర్ హరి కుమార్ గారికి B+ రక్తాన్ని దానం చేసి కరోన నుంచి కాపాడుకుందాం..మన సామాజిక బాధ్యతను ప్రదర్శిద్దాం

యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సుపరిండెంట్ డాక్టర్ హరి కుమార్ గారు కరోన మహమ్మరితో పోరాడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ లో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్లాస్మా చికిత్సలో భాగంగా ఆయనకు B+ రక్తం అవసరం ఉంది. మనలో ఎవరికైనా ఆ గ్రూప్ రక్తం వారు ఉంటే దయచేసి మీరు రక్త దానం చేసి ప్రాణ దాత కు ప్రాణాన్ని కాపాడి మన సామాజిక బాధ్యత ని చూయిద్దాం.

వైద్యో నారాయణ…వైద్యో రక్షిత రక్షితః

9949179997I

Anyone has B+ , Please help our doctor out of Corona who saved tons of lives earlier..

Pls contact on 9949179997I f someone can help

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close