వరంగల్ లో పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు పంచిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ జిల్లా కన్వీనర్ రామన్

40 0

కరోన వైరస్ తో ప్రపంచం మొత్తం స్తంభించిన కారణంగా ప్రజలు వైరస్ బారిన పడకుండా సేవలు చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా Save Global farmers ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
Thank You Warriors కార్యక్రమంలో భాగంగా పలు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి అందేలా 50 శానిటైయిజర్లను ఇంతేజర్ గంజ్ ఎస్సై ఫసియుద్దీన్ ,మట్వాడా
ఎస్సై మహమ్మద్ సల్మాన్ లకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ తానం రామన్ మరియు ఇతర సభ్యులు , జంగ్లీ చందన్,జంగ్లీ రాఘవ రావు,తెడ్డు సాయికృష్ణ లు అందజేశారు.

ఎస్సై సల్మాన్ మాట్లాడుతూ కరోనా వచ్చి ప్రపంచం అల్లాడుతున్న సమయంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు చెబుతూ మాకు రక్షణ గా ఉండాలని ఈ శానిటైజర్లు బహుమతిగా ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అని భవిష్యత్తులో ఈ రైతు సంస్థ మరెన్నో సేవల్ని అందించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

జిల్లా కన్వీనర్ రామన్ మాట్లాడుతూ గతంలో కౌలు రైతులకు సహాయం చేసిన మా సంస్థ ఈసారి మా గ్లోబల్ ప్రెసిడెంట్ రవిందర్ ర్యాడా గారు ఇచ్చిన పిలుపు తో తెలంగాణ లో ఉన్న పోలీసులకు ధన్యవాదాలు చెబుతూ ఈ శానిటీజర్లు ఇస్తున్నామని,డిపార్ట్మెంట్ లో మంచి స్పందన ఉందని తెలిపారు.

Related Post

నగర పోలీసులకు పదివేల బిస్కెట్ ప్యాకెట్లు అందజేసిన కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి

Posted by - May 5, 2020 0
కరోనా వేళ నగర పోలీసుల అవిశ్రాంత సేవలు నిరూపమానమని సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి అభినందించారు. మంగళవారం నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం అడిషనల్ కమిషనర్ అనిల్…

ప్లాస్మా దానం చేసిన తెరాస నాయకుడు దండే విఠల్

ప్లాస్మా దానం చేయాలని టీఆర్ఏస్ కేడర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టి .రామారావు గారు ఇచ్చిన పిలుపు నేపథ్యం లో పార్టీ సీనియర్ నేత…

150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, సానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రామచంద్ర రావు

Posted by - May 26, 2020 0
ఈ హైదరాబాద్ లోని నాగోల్ లో స్వధర్మ సభ ఆధ్వర్యంలో దాదాపు 150 పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకులు, సానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ…

300 మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించిన నిజాంపేట్ 18 వార్డ్ కార్పొరేటర్

Posted by - April 16, 2020 0
ఈ రోజు 10 వ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ లో రేణుక ఎల్లమ్మ హోటల్ సహకారంతో శ్రీ కొలను వీరేందర్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *