సర్దార్ కి ఖద్దర్ వేస్తె కెవ్వు కేక

0
417

గబ్బర్ సింగ్ అంటే పోలీస్ డ్రెస్ తో ,గన్స్ తో ,పవన్ మార్క్ విన్యాసాలతో ఊపేసింది , ఆ ఫ్లేవర్ తో మల్లి సర్దార్ గబ్బర్ సింగ్ వస్తుంది ,ఐతే మొదటి పార్ట్ లో ఒక గెట్ అప్ మాత్రం అందరిని ఆకర్షించాడు. అదే ఖద్దర్ వేషం మొదటి పార్ట్ లో శ్రుతి హసన్ కి లవ్ ని వ్యక్తపరిచే సన్నివేశంలో ఖద్దర్ వేసి బ్యాక్ గ్రౌండ్ లో గ్యాంగ్ లీడర్ పాటతో రక్తికట్టించాడు. నిజానికి జల్సా లో కూడా ఖద్దర్ లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు అది హిట్ కావటం వలన గబ్బర్ సింగ్ లో కూడా హరీష్ శంకర్ ఖద్దర్ వేయించాడు. అది కూడా హిట్ కావటం తో ఇపుడు సర్దార్ లో వేసాడు. సర్దార్ లో మాత్రం ఖద్దర్ పైన పవన్ కళ్యాణ్ మెరిసిపోతున్నాడు. చూద్దాం ఈ ఖద్దర్ సర్దార్ ని నవ్విస్తుందో లేదో ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here