సర్దార్ గుర్రానికి కూడా తిక్కుంది

0
378

ఇటివల విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ అటు బాలివుడ్ ,టాలివుడ్ లో రచ్చ చేస్తున్నాయి ఎంతలా అంటే హిందీ ప్రేక్షకులకు కొత్త సూపర్ స్టార్ దొరికాడు అనే అంతలా . ముఖ్యంగా పవన్ స్టైల్ , యాక్షన్ ,గన్స్ ని వివిధ రకాలుగా పట్టుకునే విదంగా చూపించటం ,రెండు చేతులతో గన్స్ ని పట్టుకొని ఫైరింగ్ చేయటం ,తన మార్క్ స్టెప్స్ ,పిల్లలలతో రన్నింగ్ షాట్ ,దేవి బ్యాక్ గ్రౌండ్ సంగీతం వాటికీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.
అయితే అందరు అన్ని ఎంజాయ్ చేస్తున్న మరొక స్టార్ విన్యాసాలను చూసి మురిసిపోతున్నారు . అదే సర్దార్ గబ్బర్ సింగ్ యొక్క గుర్రం మొదటి షాట్ లోనే పవన్ కళ్యాణ్ యొక్క తిక్క తన పెంపుడు గుర్రానికి కూడా ఉందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఒక కాలిని లైట్ గా పైకి లేపి రెంకలు ప్రదర్శింది. కొన్ని రోజులు ఆగితే తేలుతాయి కదా సర్దార్ ,తన గుర్రం యొక్క తిక్కలు వాళ్ళ లెక్కలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here