సంక్రాంతి బుల్లోడు

0
400

ఏంటి నాగేశ్వర రావు తీసిన దసరా బుల్లోడు లాగా సంక్రాంతి  బుల్లోడు లాగ ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అనుకున్నారా?  అసలు విషయానికొస్తే  సంక్రాంతికి  విడులయ్యే సినిమాలు అంటేనే తెలుగు ప్రజల్లో అంచలనలు మాములుగా ఉండవు ఎందుకంటే కొత్త   సంవత్సరం లో వచ్చే  కొత్త పంటలు ,కొత్త అల్లుల్లతో పాటు కోడి పందాలు ,కొత్త సినిమాలు కూడా ప్రజల్లో ఆసక్తిని పెంచుతాయి. విదులైన సినిమాల్లో చాలా పోటి ఉంటుంది ,ఒక్కోసారి గొడవలు కూడా జరుగుతాయి ముఖ్యంగా మెగా సినిమాలు  ,నందమూరి సినిమాలు   వస్తే ఇక అంతే. కాని  ఈసారి ఆ పోటి లేకపోవటం వలన జూ . ఎన్టీఆర్ ,బాలయ్య అభిమానుల మద్య పోటి గా నిలిచింది ఎంతలా అంటే  ఒకరికి పోటిగా ధియేటర్ లను కబ్జా చేసే విదంగా జరిగింది. ఇదిలా ఉండగా ఈ సంక్రాంతి కి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన విడులై అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన నాన్నకు ప్రేమతో ,డిక్టేటర్, express  రాజ,సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు ఈ సంక్రాంతికి విడులయ్యాయి . వాటిలో డిక్టేటర్ అంచలనాలు అందుకొక చతికిల పడితే,నాన్నకు ప్రేమతో మంచి కంటెంట్ ఉన్న సినిమా గా పేరొచ్చింది కాని ప్రేక్షకుల్లో భిన్నమైన టాక్  వచ్చింది ,express  రాజ మాత్రం కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ అయింది .కాని సోగ్గాడే మాత్రం సంక్రాంతి సినిమాల్లో 100%  సూపర్ టాక్ తో సంక్రాంతి బుల్లోడు గా నిలిచాడు. నిజానికికాని విచిత్రంగా నాగార్జున నటించిన  సోగ్గాడే పెద్ద హిట్ అయ్యి సంక్రాతి బుల్లోడు గా నిలిచాడు. ఏది   ఏమైనా దసరా  బుల్లోడు గా నాగేశ్వర రావు తన సినిమా తో ఫేమస్ ఐతే ఈ ఏడాది సినిమా హిట్ తో నాగార్జున సంక్రాంతి బుల్లోడు అయ్యాడు. కంగ్రాట్స్ నాగ్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here