కర్ర సాముతో మతిపోగొట్టిన సమంతా

0
434
samantha karra samu
samantha karra samu
    ఏ మాయ చేసావే సినిమా తో కథానాయిక గా పరిచయమైన సమంత యువకుల మనస్సును దోచేసింది. తెలుగు తమిళ చలనచిత్రాలలో నటిస్తున్న ఈ చిన్నది సినిమా విషయాలలోనే కాకుండా సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సమంతా ఈ మధ్య కర్ర సాము చేసిన వీడియో ఒకటి పోస్ట్ చెసింది. అది ఇప్పుడు వైరల్ గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here