బాహుబలి సినిమాకి అనాధలతో సమంతా

0
405
samantha birthday treet to orphanedchildren
samantha birthday treet to orphanedchildren

టాలీవుడ్ అందాలా తార సమంత తన పుట్టిన రోజు వేడుకలని అనాధ పిల్లలతో అద్భుతంగా జరుపుకున్నారు. సామాజిక కార్యక్రమాలలో ముందుండే సమంతా అనాధ పిల్లలతో పుట్టిన రోజు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.తన ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ లోని 150 మంది అనాధ పిల్లలతో బాహుబలి సినిమా చూసింది. బాహుబలి చిత్రాన్ని అద్భుతంగా తీసిన రాజమౌళికి మరియు బాహుబలి టీం కి అభినందనలు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here