నగర పోలీసులకు పదివేల బిస్కెట్ ప్యాకెట్లు అందజేసిన కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి

32 0

కరోనా వేళ నగర పోలీసుల అవిశ్రాంత సేవలు నిరూపమానమని సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి అభినందించారు. మంగళవారం నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ కు కార్పొరేటర్10000 బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్
ఇన్ స్పెక్టర్ రాజు, గుండ్ల మల్లేష్ పగిళ్ళ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Related Post

పోలీసులకు పుష్పాభిషేకం చేసిన సర్పంచ్

Posted by - April 21, 2020 0
,డ బీర్పూర్ మండలంలో కోమన్ పల్లి సర్పంచి సీపతి రమేష్  మండలం లోని కమ్మునుర్ బ్రిడ్జివద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు పుష్పాభిషేకం నిర్వహించారు.…

ఈ ఏడాది బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం లేదు: బత్తిని హరినాథ్ గౌడ్

Posted by - May 12, 2020 0
జూన్8న మృగశిరకార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా పంపిణీ చేయడం లేదని…

300 మంది వలస కూలీలకు ఆహారాన్ని అందించిన నిజాంపేట్ 18 వార్డ్ కార్పొరేటర్

Posted by - April 16, 2020 0
ఈ రోజు 10 వ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ లో రేణుక ఎల్లమ్మ హోటల్ సహకారంతో శ్రీ కొలను వీరేందర్…

కరోన కాలంలో రైతుల కష్టాలను తీర్చినందుకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ కి అవార్డు

Heavens homes society ఆధ్వర్యంలో ఈ రోజు రవీంద్ర భారతిలో నిర్వహించిన సేవ భారతి అవార్డు ఉత్సవాల్లో గత ఏడాది కరోన కష్ట కాలంలో మన సంస్థ…

వరంగల్ లో కూరగాయలు పంపిణీ చేసిన సిద్ధం నరేష్

Posted by - May 11, 2020 0
బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ జే పీ నడ్డ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్  మరియు వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ …

Leave a comment

Your email address will not be published. Required fields are marked *