సచిన్ vs డికాప్రియో

0
391

1) సచిన్ 1973 లో జన్మించాడు ,లినర్దో 1974 లో పుట్టాడు
2) సచిన్ భారత్ క్రికెట్ మాతృ భూమి అయిన ముంబాయి లో జన్మిస్తే ,లినర్దో సినిమాలకు మక్కా అయిన హాలీవుడ్ కాలిఫోర్నియా లో పుట్టాడు .
3) సచిన్ తన చిన్న తనంలోనే (16 వ ఏట )క్రికెటర్ గా రికార్డు లు సృష్టిస్తే , లినర్దో 17 వ ఏట ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు
4) సచిన్ తన 24 వ ఏట (1996) తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచంలో నెంబర్ 1 క్రికెటర్ అయ్యాడు ,లినర్దో కూడా తన 24 వ ఏట(1997) లో టైటానిక్ తో టాప్ స్టార్ అయ్యాడు.
5) సచిన్ తన 6 వ వరల్డ్ కప్ లో టైటిల్ గెలిస్తే ,లినర్దో కి 6వ ఆస్కార్ నామినేషన్ కి అవార్డు వచ్చింది.
6) సచిన్ వరల్డ్ కప్ కోసం 22 ఏళ్ళు వేచి చూస్తె ,లినర్దో కూడా ఆస్కార్ కోసం 22 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది .
7) ఇద్దరు కూడా వయసులో తమ కన్న పెద్ద వాళ్ళతోనే డేటింగ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here