రుద్రమదేవి పై నిజమైన కబుర్లు కథనం

0
376

 

కాకతీయ మహారాణి రుద్రమదేవి చరిత్రపైన గుణ శేకర్ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న మూవీ రేపు ప్రపంచం మొత్తం 3D ,2D ఫార్మాట్ లలో విడులవుతుంది . ఐతే ఈ రోజు ఆ సినిమాకి 15% వినోదపు పన్ను ని తెలంగాణాలో మినహిస్తున్నట్టు CM కెసిఆర్ నిర్ణహించాడు. దీనితో గుణ ఆనందానికి అవుదులు లేకుండా పోయింది . 
ఎందుకంటే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని 3 ఏళ్ళు గా సినిమాని చెక్కుతున్నాడు . 
 ఐతే ఇదిలా ఉండగా 2 నెలల క్రీతం తెలంగాణా కబుర్లు  website లో రుద్రమ దేవి కి పన్ను మినహిస్తున్నారని ఒక కథనాన్ని పోస్ట్ చేసింది , ఆ కథనం facebook లాంటి సోషల్ సైట్ లలో చక్కర్లు కొట్టింది ,చాల మంది నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది .తెలంగాణా కబుర్లు నుంచి వచ్చే ప్రతి కథనం కచితంగా ఉంటుందని మరోసారి నిరూపించింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here