యమ వాహనం – 20 మందిని చంపేసింది

0
299
Road accident-lorry killed 20 members.
Road accident-lorry killed 20 members.

చిత్తురూ జిల్లా పూతలపట్టు – నాయుడుపేట రహదారిలో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ అదుపు తప్పి విద్యూత్ స్తంభాన్ని ఢీ కొట్టి పాదచారుల మీదుగా వెళ్ళింది. దీనితో 20 మంది దుర్మరణం పాలైనారు. మరో 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. దీనితో ఆ చోట రాకపోకలు స్తంభించాయి..
ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here