రిజర్వేషన్ల వల్ల రైతుగా మారిన విద్యార్తి…

0
302
Reservation approach made that farmer a student
Reservation approach made that farmer a student

విద్యావ్యవస్థలో రిజర్వేషన్ల కారణంగా ఉన్నత వర్గాలకు చెందిన అనేక మంది పేదరికంలో మగ్గుతూ వారి ప్రతిభకు తగిన ఫలితం పొందలేకపోతున్నారు.తిరువనంతపురానికి చెందిన లిజో జాయ్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది… అతనికి ఇంటర్ సెకండ్ ఇయర్ లో 79.7 శాతం మార్కులు సాధించినా కోరుకున్న కోర్సులో ప్రవేశం దక్కలేదు.50 శాతానికి అటూ ఇటుగా మార్కులు తెచ్చుకున్న అతడి మిత్రులకు అదే కోర్సులో ఈజీగా సీట్లు వచ్చాయి. అయిదో అలాట్‌మెంట్ వరకు వేచి చూసినా లాభం లేకపోవడంతో లిజో చిన్న వయసులోనే రైతుగా మారాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో ప్రస్తుతం అమలవుతోన్న అస్తవ్యస్త రిజర్వేషన్ల కారణంగా చాలా మంది అన్యాయానికి గురవుతున్నారని మరి కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here