గన్ని బ్యాగ్ ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం

73 0


కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం మాట ఇచ్చి భూములు కొంతవరకు సేకరించి మరియు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను మరొక చోటికి తరలించి తరలించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోయే గన్ని బ్యాగ్ ల పరిశ్రమను ధర్మసాగర్ మండలం ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత , వ్యవసాయరంగ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ధర్మసాగర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగిడి శ్రీనివాస్ రెడ్డి గారు పల్లెరాజేశ్వర్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. దీనిపైన రాజేశ్వర్ రెడ్డి గారు సానుకూల గా స్పందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ధర్మసాగర్ మండల అధ్యక్షులతో పాటు వేలేరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరియు పూల శ్రీనివాస్
విజయ్ శ్రీ రాముల , సదానందం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Related Post

భారీ వర్షాల బాధిత కుటుంభానికి సహాయం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ

ఇల్లందు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లోని హాస్టల్ రోoపేడు లో ప్రాంతంలో  పిచ్చయ్య విజయ కుమారి గారి గ్రామస్తులు వేసిన తాత్కాలిక ఇల్లు భారీ వర్షాల…

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ

ఈ కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జీ రుయ్యాడి రాజేశ్వర్ , జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్, bjym రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, బీజేపీ సీనియర్ నాయకులు ద్యగ…

కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు.కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు.కరోనా పాజిటివ్‌గా…

116 అల్లాపూర్ డివిజన్ లో అంబెడ్కర్ జయంతి

Posted by - April 14, 2020 0
ఈ రోజు 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియూ మేడ్చెల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మొహమ్మెద్ గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ లోని వి…

బండ్ల ట్విట్ కేసీఆర్ మీద ప్రేమా లేక జగన్ మీద కోపమా?

Posted by - April 22, 2020 0
మనిషిని పొగడంలో బండ్ల గణేష్ ని మించినవారు లేరేమో అనిపిస్తుంది.పొగడ్తల్లో ఆయన బ్రాండ్ అంబాసిడర్ లా అనిపిస్తాడు.సీఎం కేసీఆర్ పై సినీ నిర్మాత కమ్ కమెడియన్ బండ్ల…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *