తెలంగాణ కబుర్లు 2020 క్యాలెండర్ ని ఆవిష్కరించిన రెలా రే రెలా గంగా

0
15

తెలంగాణ కబుర్లు 2020 క్యాలెండర్ ని కాపీని రెలారే రెలా గంగ గారు వారి నివాసంలో ఆవిష్కరించారు.సింగర్ గంగ గారు మాట్లాడుతూ ఈ క్యాలెండర్ లో ప్రముఖ సింగర్ వందేమాతరం శ్రీనివాస్ పక్క స్థానాన్ని నాకు ఇచ్చిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో ,సర్వేయర్ ఆర్మూర్ శ్రావణ్,సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సభ్యులు డి శ్రీనివాస్ పాల్గొన్నారు.
#telanganakaburlu #relarerelaganga #relarerela

https://m.facebook.com/story.php?story_fbid=2648931965330475&id=1701740933382921

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here