తెదేపా ఓటమికి కారణాలు

0
363

1) కేటిఅర్ లాంటి యువ నాయకత్వం తెరాస కి ప్లస్ కావటం వలన ,ఆ ప్రచారాన్ని అందుకోటానికి లోకేష్ ని రంగంలోకి దించాగానే తెదేపా సగం ఓడిపోయింది
2) ఒకపుడు హైదరాబాద్ లో ఉన్న చంద్ర బాబు కి వోట్ కి నోట్ కేసు ద్వారా ఇమేజ్ డామేజ్ అయిపొయింది.
3) 2014 వేసవి లో తెలంగాణా కి కరెంటు దక్కకుండా తేరా వెనుక రాజకీయాలు నేరపడటం ద్వారా చంద్ర బాబు హైదరాబాద్ కి చేసిన మేలును మర్చిపోయారు.
4) కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ,స్మార్ట్ నగరాలు ,అవార్డు లు ,రివార్డ్ లు తెలంగాణా కి దక్కకుండా వెంకయ్య ను అడ్డం పెట్టుకొని చంద్ర బాబు చేసాడని తెరాస చేసిన మాటల్ని ప్రజలు నమ్మారు .
5) హైదరాబాద్ లో ఐటి మార్కెట్ తన వలెనే వచ్చింది అని డబ్బా కొట్టటం వలన ,అసలు అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయంలో వచ్చిందని అది కూడా పివి గారి ఆర్థిక సంస్కరణల వలన వచ్చిందని చెప్పటం లో తెరాస పూర్తిగా సఫలం అయింది.
6) హైదరాబాద్ లో భారీగా కేడెర్ ,చిన్న నాయకులున్న తెదేపా వాళ్ళను కాపాడుకోలేకపోవటం పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు . సాయన్న ,విజయ రామారావు లాంటి నాయకులను కోల్పోవటం కోలోకొని దెబ్బ .
7) గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రలో తెదేపా కి వెన్నంటి ఉన్న సేట్లర్ కాపులు తుని లో జరిగిన రిజర్వేషన్ ఉద్యమ ఫలితం గట్టిగానే కొట్టింది ముఖ్యంగా కుకట్ పల్లి లాంటి అసెంబ్లీ నియోజకవర్గం లో ఎవరు వోట్ వేయలేదు ,గెలిచినా ఒక కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో కూడా చాల తక్కువ మెజారిటీ తో తెదేపా గెలిచింది.
8) సేట్లర్ ల వోట్ల తో గట్టేక్కుదామనుకున్న తెదేప కి మాత్రం వాళ్ళకి మాత్రం తెదేపా ఒక లోకల్ పార్టీ అనే ఫీలింగ్ రాకనే తెరాస వైపు ఆ వోట్లు వెళ్ళిపోయాయి.
9) చివరికి తమ సామజిక వర్గం కమ్మ వోట్లు అయిన వస్తయనుకున్న తెదేపాకి చుక్కే ఎదురైంది దానికి ముఖ్య కారణం తెదేపా తప్పిదం కన్నా తెరాస వ్యూహం అని చెప్పొచ్చు ఎందుకంటే కమ్మలు ఎక్కువున్న మియాపూర్ లాంటి ప్రాంతాల్లో చౌదరి లకు టికెట్ ఇచ్చి ఆ అవకాశం లేకుండా చేసింది.
10) హైదరాబాద్ కి కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తామన్న బాబు ,అమరావతి కి ఎన్ని నిధులు తెచ్చాడో వోటర్ మనస్సుల్లోకి వెళ్లి కూర్చుంది.
11) చివరగా బిజెపి తో పొత్తు పెట్టుకున్న తెదేపా చాల ప్రాంతాల్లో తెదేపానే రెబల్స్ పెట్టి మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టటం వలన 2009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here