మార్కెట్‌లోకి రానున్న కొత్త రూ.200 నోటు…

0
276
RBI will issue the first-ever Rs 200 denomination banknotes tomorrow
RBI will issue the first-ever Rs 200 denomination banknotes tomorrow

కొత్త రూ.200 నోటు మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. చిల్లర సమస్యలకు, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి ఈ రూ.200 నోటు తీసుకొచ్చారు. కొత్త నోటు డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది దీని కలర్ ఆరెంజ్ లో ఉంది. ముందు వైపు గాంధీ బొమ్మ వెనక వైపు హంపి బొమ్మ ఉంది. శుక్రవారం (ఆగస్టు-25) మార్కెట్‌ లోకి విడుదల చేయనున్నట్టు ప్రకటించింది రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా. చరిత్రలోనే మొట్టమొదటిసారి 200 డినామినేటెడ్‌ బ్యాంకు నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా పరమైన ఫీచర్లతో ఈ కొత్త రూ.200 నోటు వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here