రాణా ఇంట్లో విషాదం

0
389
rana grandfather death news
rana grandfather death news

సిని నటుడు దగ్గుపాటి రాణా వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రాణా తాత గారు యలమర్తి నారాయణ రావు గారు స్వర్గస్తులయ్యారు. దీనితో వారి కుటుంబంలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. యలమర్తి నారాయణ రావు గారి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

    rana grandfather death news
    rana grandfather death news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here