కేటిఅర్ ని గెలుకుతున్న రానా

0
374

వేరే విదంగా అనుకోకండి ,దగ్గుబాటి రానా,కేటిఅర్ ల మద్య ట్విట్టర్ లో సాగుతున్న సంబాషణ చాల విచిత్రంగా ఉంది . రానా కేటిఅర్ ని పలకిరంచటం ,వారంలో కలుస్తానని కేటిఅర్ చెప్పటం లాంటి ప్రైవేటు గా చేయాల్సిన సంబాషణలు ఓపెన్ గా చేయటం హాట్ టాపిక్ గా మారాయి . ఒక సరి కింద ఉన్న సంబాషణలు చూడండి మీకే అర్థం అవుతుంది.

‘‘కేటీఆర్ సర్ నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? త్వరలో మనం తప్పకుండా కలుద్దాం. చాలా ఆసక్తికర విషయాలున్నాయి. కలుసుకొని మాట్లాడుకుందాం’’ – రానా

‘‘ఇప్పట్లో కుదరదు. ప్రస్తుతం నేను వరంగల్ ప్రచారంలో ఉన్నా. వారం తరువాత వస్తా’’ – కేటీఆర్

‘‘ వారంలోగా కాల్ చేస్తా’’ – రానా

rana

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here