విజయం సాధించిన రామ్‌నాథ్‌ కోవింద్…

0
262
Ram Nath Kovind has won the presidential election.
Ram Nath Kovind has won the presidential election.

భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు.ఈ నెల 25న రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 65.65 శాతం ఓట్లతో యూపీఏ కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ పై కోవింద్ 3,35,330 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు సాధించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన 1994-2006 మధ్య రెండుసార్లు రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. కోవింద్ ఎన్నికతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. కోవింద్‌కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌, మమతాబెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here