పతాంజలి స్కూల్స్ వచ్చేస్తున్నాయి

0
447
Ram dev baba starts Pathanjali schools
Ram dev baba starts Pathanjali schools

ఆయుర్వేద వైద్యం, ఔషధాలకు ప్రసిద్ది చెందిన పతాంజలి సంస్థ ఇప్పుడు అమర వీరుల పిల్లల కోసం ‘పతంజలి ఆవశ్య సైనిక్ స్కూల్’ను ప్రారంభించనున్నట్లు బాబా రాందేవ్ వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుండే స్కూల్ ప్రారంభిస్తామని ప్రకటించారు. , ఈ పాఠశాలని ఢిల్లీ లో ప్రారంభించనున్నట్లు, దీని ద్వార అమరవీరుల పిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.గత సంవత్సరం పతాంజలి సంస్థకి రూ. 10,561 కోట్ల టర్నోవర్ వచ్చినట్లు ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here