తెలుగులో పవన్ కళ్యాణ్ నెంబర్1:రజిని

0
436

ఇండియన్ సూపర్ స్టార్ రజిని కాంత్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించాడు. కొన్ని ఏళ్ల క్రీతమే తెలుగు లో కాబోయే సూపర్ స్టార్ ఇయనె అని చెప్పాడట. కథానాయకుడు సినిమా షూటింగ్ లో అప్పటి కమెడియన్ సునీల్ జల్సా లోని పోస్టర్ ని రజినికి చూపిస్తే ,దానికి అయన తెలుగులో కాబోయే సూపర్ స్టార్ పవన్ అని చెప్పాడట. ఈ మద్య సునీల్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here